Wednesday 9 November 2016

సవతుల బావి దగ్గరకు వెళ్ళే దారిలో కుడి చేతి వైపు (Savthula bavlu ) 
THIS  STATUTE IS LOCATED AT THE RIGHT SIDE TOWARDS WAY OF SAVATHULA- BAVI 


నగ్నంగా పాద రక్షలతో పీఠాల పై తొడలకు నాగ బందనం,దండ తో నిలబడి ఒక చేతి లో ఖండించిన తల. ఆ తలను అందుకునేందుకు ప్రయత్నిస్తున్న కుక్క.  (

నాలుగు చేతులలో శూలం, డమరుకం, కత్తి , శివ లింగం. ఈజుప్టు రాజుల తరహా కిరీటము.

సవతుల బావి దగ్గర ఆంజనేయుడు ,వినాయకుడు.

క్రింద శివలింగం 

సవతుల బావులు. మూడు బావుల్లో వేరు వేరు నీటి మట్టాలు 

No comments:

Post a Comment